IPl 2025 |  తెలంగాణలో ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ ఏంటి ?

WhatsApp Group Join Now
Instagram Follow Us
YouTube Subscribe

తెలంగాణ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మైనారిటీ ఆడవాళ్లకు ఉపాధి కల్పితం అని చెప్పేసి Mahila Shakti Scheme నీ ప్రవేశించడం జరిగింది.ఈ పథకంలో భాగంగా ముందుగా 15,000 ఆడవాళ్లకు సహాయం చేయడం జరుగుతుంది . ఇందులో భాగంగా వాళ్లకు ఉచితంగా కుట్టుమిషన్ (sewing machines) అలాగే నైపుణ్యాభివృద్ధి మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.ఈ పథకం ద్వారా మహిళలందరూ టైలరింగ్ అలాగే చిన్న చిన్న వ్యాపారాలు వంటి ఆదాయాన్ని పెంచడంలో వాళ్లకి సాయం చేయడానికి ఈ పథకం తీసుకొచ్చారు.  ఈ పథకంతో వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్లకి వాళ్లే బతికే గల ధైర్యం తీసుకురావడం ఈ స్కీం ముఖ్య ఉద్దేశం.

తెలంగాణలో ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ ఏంటి ?

వెనుక పడ్డ తెలంగాణ ఆడవాళ్ళకి సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ ను ప్రారంభించింది .ఈ యొక్క స్కీం లో భాగంగా వాళ్ళకి ఉచితంగా కుట్టుమిషన్లు అలాగే నైపుణ్యాభివృద్ధి మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ల వ్యాపారాలు చేసుకునేట్టు చేస్తుంది ఈ పథకం. ఈ కుట్టు మిషన్ లోకి అన్ ఎంప్లాయిడ్ మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆడవాళ్లు అప్లై చేసుకోవచ్చు. మీ ఆదాయం ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.ఈ స్కీమ్ వల్ల ఆడవాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళు డబ్బులు సంపాదించుకునేలాగా చేయడం ముఖ్య ఉద్దేశం. 

Eligibility Criteria

  • మీరు తెలంగాణ వాసులు అయ్యుండాలి.
  • ఈ స్కీమ్ కి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
  • ఈ Scheme ముస్లిమ్స్ ,క్రిస్టియన్స్ ,సిక్, బుద్ధిష్టు, జైన్లు అలాగే ఇంకా వేరే కమ్యూనిటీవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు
  • మీ వయసు 18 to 55 years మధ్యలో ఉండాలి.
  •  మీరు ఊర్లో ఉంటే మీ ఆదాయం లక్షన్నర కంటే తక్కువ ఉండాలి మీరు సిటీ లేదా టౌన్ లో ఉంటే మీ ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉండాలి.
  • అప్లై చేసుకునే సభ్యులకి ఎటువంటి ఉద్యోగం అనేది ఉండకూడదు ఈ అప్లికేషన్ పెట్టుకునే  సమయంలో.

Required Documents

ఈ ఉచిత కుట్టు మిషిన్ స్కీమ్ కి మీరు దరఖాస్తు పెట్టుకోవాలి అంటే మీకు కింద ఉన్నటువంటి డాక్యుమెంట్లు కావాలి అప్లికేషన్ పెట్టుకునే అప్పుడు.

  1. Mobile Number
  2. Passport Size Photo
  3. ID Proof (Aadhar Card)
  4. Caste Certificate
  5. Training Certificate

Leave a Comment